Nagarjuna Sagar boat Timings Price dates |
2 నుంచి నాగార్జునసాగర్ శ్రీశైలం లాంచీ ప్రయాణం
నాగార్జునసాగర్: ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం పునఃప్రారంభం కానుంది.
nagarjuna sagar to srisailam boat timings :
ఈ కార్యక్రమాన్ని నవంబర్ 2వ తేదీ 2024 నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పర్యాటక అభివృ ద్ధి సంస్థ శనివారం వెల్లడించింది. ప్రతి శనివా రం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ నుంచి లాంచీ బయల్దేరి.. శ్రీశైలానికి సాయం త్రం 3 గంటలకు చేరుకుంటుంది. మర్నాడు ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయ ల్దేరి నాగార్జునసాగర్కు సాయంత్రం 3 గం టలకు చేరుకుంటుంది.
nagarjuna sagar boating ticket price :
వన్వే ప్రయాణా నికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు (వయసు 5-12 ఏళ్లు) రూ.1,600, వెళ్లి రావడానికి (అప్ అండ్ డౌన్) పెద్దలకు రూ.3,000, చిన్న పిల్లలకు రూ.2,400 టికెట్ ధర నిర్ణయిం చారు. ప్రయాణికులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నారు. లాంచీ దిగిన తర్వా త రవాణా, రాత్రి బస, వసతికి అయ్యే ఖర్చు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. డిమాం డ్ను బట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ గ్రూప్ అయినా 50 మందికి చార్జి చెల్లిస్తే లాంచీ ట్రిప్ వేయనున్నట్లు నిర్వాహ కులు తెలిపారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు కూడా వన్వే బుకింగ్ ఉందని తెలి పారు. లాంచీ ప్రయాణ వివరాలు, టికెట్ బుకింగ్ సమాచారం తెలుసుకునేందుకు ఈ కింది నెంబర్ నీ సంప్రదించాలని కోరారు.
nagarjuna sagar boating phone number :
9848540371
9848125872
Nagarjuna Sagar to Srisailam boating online booking website
Online లో Tickets book చేసుకోవడానికి క్రింది website నీ సందర్శించాలని కోరారు.
www.tgtdc.inhttp://www.tgtdc.in