ఈ నెల 7 నుంచి నవరాత్రి పూజలు అందుకోనున్న ఖైరతాబాద్ గణపయ్య సెప్టెం బర్ 17న జరిగే నిమజ్జన కార్యక్రమంతో గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
ఈసారి ప్రత్యేకతలు
ఖైరతాబాద్ 1954లో తొలిసారి గణేశ్ నవ రాత్రులు మొదలయ్యాయి. ఈ ఏడాదికి వేడుకలు ప్రారంభమై 70 సంవత్సరాలు పూర్తి కానున్నందున ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతి రూపాన్ని ప్రతిష్టించనున్నారు. నిజా నికి, గతంలోనూ సప్తముఖ గణపతి రూపంలో ఇక్కడ వినాయకుడిని నిలిపిన సందర్భాలున్న ప్పటికీ, అప్పటి రూపానికి భిన్నంగా ఈసారి స్వామి కనిపించనున్నాడు. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలతో కూడిన పీఠం మీద 70 అడుగుల ఎత్తుతో స్వామి ఈసారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. గణనాథుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయను న్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాల. రాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. నిరుడు 63 అడుగుల ఎత్తున దర్శనమిచ్చిన స్వామివారిని 35 లక్షలమంది దర్శించుకోగా, ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
మహాగణపతికి కండువా సిద్ధం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణ
పతికి ప్రతి యేటా సమర్పించే కం డువా, జంధ్యం, గరికమాలను ఈసారి కూడా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సమర్పిస్తున్నట్లు అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు 75 అడుగుల కండువా, జంధ్యం, గరిక మాలతోపాటు పట్టువస్త్రాలను గురువారం ఖైరతాబాద్ ప్రద ర్శించారు. వినాయక చవితి రోజు ఉదయం రాజ్ూత్ చౌరస్తా నుంచి సంప్రదాయ కళానృత్యాలు,
మహాగణపతికి సమర్పించే కండువా ప్రదర్శిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు
ఒగ్గుడోలు, గుస్సాడి నృత్యం, కోలాటాల నడుమ గుర్రపుబగ్గీలో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించ నున్నట్లు తెలిపారు.
Khairatabad Ganesh 2024 height
అడుగు ఎత్తు నుంచి 70 అడుగుల వరకు..
1954లో అడుగు ఎత్తుతోఖైరతాబాద్లో గణపతి విగ్ర హాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి 70 ఏండ్లు పూర్తి కావడంతో 70 అడుగుల గణపతిని తీర్చిది ద్దారు. మొదట్లో ప్లాస్టర్ఆఫ్ ప్యారిస్తోతయారు చేసినా.. పర్యావరణ హితం కోసం రెండేండ్లుగా మహా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇందుకు 1000 బ్యాగుల మట్టి,18 టన్నుల ఇనుము, 2వేల మీటర్ల కాటన్ క్లాత్, మరో 2వేల మీటర్ల జూట్ క్లాత్, 3 పెద్ద ట్రాలీల ఇసుక, వరి గడ్డి ఒక్కోబండిల్ 50 కిలోల చొప్పున 60 బండిల్స్
ఏడు ముఖాల్లో.. విగ్రహం
విగ్రహానికి 7 ముఖాలు ఏర్పాటు చేయగా, ఓవైపు త్రిమూ ర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు సరస్వ తి, మహాలక్ష్మి, పార్వతి, మధ్య గణపతిని తీర్చిదిద్దారు. కుడివైపు చక్రం, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంఖు, ఆశీర్వాదాలుండగా ఎడమ చేతిలో రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డూ ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు.
148 మంది భాగస్వామ్యం
నిర్జల ఏకాదశి నాడు పనులు మొదలవ్వగా 78 రోజుల్లో గణనాథుడు సిద్ధమయ్యాడు. షెడ్డు పని అదిలాబాద్కు చెందిన నర్సయ్య ఆధ్వర్యంలో 25 మంది చేశారు., వెల్డింగ్ పనులను మచిలీపట్నానికి చెందిన నాగ బాబు తోకలిసి 23 మంది, గణపతి ఔట్ లైన పనులను చెన్నైకు చెందిన మూర్తి 25 మందితో, రాహు కేతువు, బాల రాముడు ఇతర పనులకు ఒడిశాకు చెందిన జోగారావు 20 మంది కళాకారులతో కలిసి చేశారు. 55 మంది గణ పతికి రంగులు అద్దారు.
మహాగణపతికి కండువా సిద్ధం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణ
పతికి ప్రతి యేటా సమర్పించే కం డువా, జంధ్యం, గరికమాలను ఈసారి కూడా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సమర్పిస్తున్నట్లు అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు 75 అడుగుల కండువా, జంధ్యం, గరిక మాలతోపాటు పట్టువస్త్రాలను గురువారం ఖైరతాబాద్ ప్రద ర్శించారు. వినాయక చవితి రోజు ఉదయం రాజ్ూత్ చౌరస్తా నుంచి సంప్రదాయ కళానృత్యాలు,
మహాగణపతికి సమర్పించే కండువా ప్రదర్శిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు
ఒగ్గుడోలు, గుస్సాడి నృత్యం, కోలాటాల నడుమ గుర్రపుబగ్గీలో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించ నున్నట్లు తెలిపారు.
Khairatabad ganesh 2024 location
6-1-881, Indira Nagar, Khairtabad, Hyderabad, Telangana 500004
Khairatabad Ganesh 2024 Photo
ఖైరతాబాద్ మహాగణపతికి నేత్రోనిలనం
ఖైరతాబాద్లో కొలువుదీరనున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి గురువారం శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేత్రోనిలనం చేశారు. కంటిపాపను అమర్చి ప్రాణ ప్రతిష్ఠ గావించారు. విగ్రహ తయారీ పూర్తయిన తర్వాత వినాయకుడికి కంటిపాపను అమర్చడం ద్వారా ప్రాణప్రతిష్ఠ చేసినట్లవుతుందని శిల్పి తెలిపారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచన మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మహా గణపతికి కంటిపాపను అమర్చారు. కాగా.. రేపటి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి మహాగణపతి చెంత మహారాష్ట్రకు చెందిన బ్యాండ్ కళాకారులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున సందడి చేశారు. వీరితో ఎమ్మెల్యే దానం నాగేందర్ జత కలిశారు. ఆనందంగా స్టెప్పులు వేశారు.
Khairatabad ganesh 2024 price
ఖైరతాబాద్ గణపతి పూజకు రండి!
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆహ్వానం
దైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు పరువారం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్ ంగరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఆహ్వానప
త్రాలు అందజేశారు. శనివారం ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమానికి రావడానికి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అడక్ కమిటీ సభ్యులు కృష్ణయాదవ్, బాక్సర్ అశోక్, లక్ష్మణ్ యాదవ్, మహేందర్ బాబు, మహేష్ యాదవ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Khairatabad Ganesh 2024 name
Khairatabad ganesh poster 2024
Khairatabad Ganesh 2024 update
Khairatabad Ganesh 2024 theme