How to book sand in AP 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 8 తారీఖు నుండి ఇసుకను ఉచితంగా అందించబోతోంది అందుకు కావలసినటువంటి మార్గదర్శికాలను జారీ చేసింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక దందలో అక్రమాలు జరగకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఉచిత విధానంలో ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు . కాకపోతే సీనరేజ్ ఇసుక తవ్వడం రవాణా చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది.
Ap Sand Policy 2024 : ఉచిత ఇసుక కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతి ద్వారా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ విధానాన్ని నేర్నుంచి అమలులోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని మొత్తం 20 జిల్లాలలో ఇసుక స్టాక్ డంపు ఉన్న దగ్గర తొలుత ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురన్నారు. ఈ ఉచిత ఇసుక విధానం కాకినాడ పార్వతీపురం మన్యం, అనంతపురం ,పశ్చిమగోదావరి, కృష్ణ అంబేద్కర్ కోనసీమ, జిల్లాలో అందుబాటులో లేదు.
ఈ ఇసుక విధానంలో నేరుగా అధికారులకు నగదు ఇవ్వడం కాకుండా డిజిటల్ పేమెంట్ పద్ధతిలో నగదును చెల్లించాల్సి ఉంటుంది.
Free sand transport: ఇక ప్రజలకు కావలసినటువంటి ఇసుకను నేరుగా లారీలు గాని ట్రాక్టర్లు గాని ఎడ్లబండ్ల ద్వారా గాని నేరుగా డబ్బింగ్ యాడికి వెళ్లి ఇసుకను తీసుకొని వెళ్ళవచ్చును. ప్రస్తుతానికి ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఇసుక నిల్వలు ఉన్నాయని అధికారులు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు.
How to book free sand online: ఇక ఈ ఇసుక విధానాన్ని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలంటే ముందుగా
అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ యొక్క పేరు మొబైల్ నెంబరు ఆధార్ కార్డు పాన్ కార్డు వివరాలన్నీ ఇచ్చి మీయొక్క రిజిస్ట్రేషన్ ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీయొక్క రిజిస్ట్రేషన్ ని అధికారులు పరిశీలించి మీకు తేదీని ఖరారు చేస్తారు ఆ రోజు మీరు మీ దగ్గరలోని డంపింగ్ యాడికి వెళ్లి మీయొక్క వాహనంలో రీజన్ చెల్లించి ఇసుకను తీసుకొని వెళ్లవచ్చును.
మరింత సమాచారం కోసం మీ దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయాన్ని గాని గమపంచాయతీ ఆఫీస్ ను గాని సంప్రదించండి.