రోడ్డు మార్గం : హైద్రాబాద్ నుండి స్వర్ణ గిరి ఆలయాన్ని చేరుకోవడానికి అత్యంత అనుకూలమైన మార్గం రోడ్డు మార్గం మీకు స్వంత వాహన మైతే GPS ఉపయోగిస్తూ ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.Hyderabad నుండి NH163 మార్గం ద్వారా సికింద్రాబాద్ ,ఉప్పల్ ఘట్కేసర్ మీది గా భువనగిరి చేరుకోవచ్చు. ఈ ఆలయం భువన గిరి పట్టణం ఆరంభం లోనే మీకు దర్శన మిస్తుంది. Hyderabad నుండి 50 కిలోమీటర్లు దూరం లో 1:00 గంట సమయం లోనే చేరుకోవచ్చు.
By Bus - బస్సు మార్గం ద్వారా : Hyderabad MGBS నుండి అలాగే JBS జూబ్లీ బస్టాండ్ నుండి ప్రతి ఒక గంటకి బస్ లు అందుబాటు లొ ఉన్నాయి. ఎంజీబీస్ బస్ స్టాండ్ నుండి 48 కిలోమీటర్లు JBS జూబ్లీ బస్టాండ్ నుండి 50 కిలోమీటర్లు దూరం లో భువన గిరి బస్ స్టాండ్ చేరు కోవచ్చు. అక్కడి నుండి ఆటో లో swarnagiri టెంపుల్ నీ చేరుకోవచ్చు. భువనగిరి బస్ స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉంది.
By train రైలు మార్గం ద్వారా : స్వర్ణ గిరి దేవాలయాన్ని చేరుకోవడానికి రైలు మార్గం కూడా అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రతి రోజూ trains అందు బాటు లో ఉన్నాయి.
ఈ క్రింద ఇవ్వబడిన రైలు ప్రతి రోజు సికింద్రాబాద్ నుండి భువనగిరి వెళ్లనున్నాయి . భువనగిరి రైల్వే స్టేషన్ నుండి ఆటో ద్వారా మానేపల్లి హిల్స్ నీ చేరుకోవచ్చు.
By flight విమాన మార్గం ద్వారా : విదేశాల నుండి లేదా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు nearest airport Hyderabad shmshabad airport .ఇక్కడి నుండి Taxi అద్దెకు తీసుకుని swarnagiri temple నీ చేరుకోవచ్చు. శంషాబాద్ నుండి మానెపల్లి హిల్స్ కి 75 KM.
How to reach swarnagiri Temple from yadagiri gutta
యాదగిరి గుట్ట నుండి swarnagiri temple వెళ్ళడానికి నేరుగా యాదగిరి గుట్ట బస్ స్టేషన్ నుండి బస్ లు అందుబాటులో ఉన్నాయి. యాదగిరి గుట్ట నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రతి bus swarnagiri temple హైవే మీది గా వెళుతుంది. యాదగిరి గుట్ట నుండి 21km swarnagiri కి.
swarnagiri Temple route map
Tags:
bhongir to swarnagiri temple distance .how to reach swarnagiri temple from hyderabad .swarnagiri temple distance from hyderabad.hyd to swarnagiri temple distance.bhongir bus stand to swarnagiri temple distance.swarnagiri temple bhuvanagiri bus route.secunderabad to swarnagiri temple distance.swarnagiri temple bus timings.