అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం అమ్మపల్లి గ్రామం శంషాబాద్ దగ్గరలో ఉంది. దాదాపుగా హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంషాబాద్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Ammapalli Temple Shamshabad Timings : ప్రతి రోజూ ఉదయం 6:00 దేవాలయం తెరుస్తారు.
6:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు దర్శనం ఉంటుంది.
1:00 నుండి 4:00 వరకు ఆలయం మూసి వేస్తారు.
4:00 pm నుండి 7:30 pm వరకు దర్శనం ఉంటుంది.