Sri Venkateswara స్వర్ణ గిరి Temple Timings Manepally Hills, bhuvanagiri.

swarna giri temple Timings

శ్రీ వేంకటేశ్వర స్వర్ణ గిరి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉంది. ఈ దేవాలయం హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్ల దూరంలో, శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్ట నుండి 20 కిలోమీటర్ల దూరంలో, భువనగిరి బస్ స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉంది. 


ఈ ఆలయం manepally hills కొండపై ఉంది.దేవాలయం యొక్క రాజగోపురం చాలా కిలోమీటర్ల దూరం నుండి మనం చూడవచ్చు. ఇక్కడ వేంకటేశ్వర స్వామి ప్రధాన దైవంగా కొలువుదీరాడు. సమయాలు ఉదయం 5:00 మరియు రాత్రి 9:00 గంటలకు ముగుస్తాయి.


ఈ ఆలయాన్ని మానేపల్లీ కుటుంబం మనేపళ్లీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత స్థలమైన 22 ఎకరాల్లో నిర్మించారు. అద్భుతమైన శిల్పకళతో 5 అంతస్తుల విమాన గోపురం తో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర
స్వామి, విగ్రహాన్ని రూపొందించారు. యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో ఈ ఆలయాన్ని రూపొందించారు.


అంతే కాకుండా 27 అడుగుల ఏక శిలా ఆంజనేయ స్వామి విగ్రహం తో పాటు 40 అడుగుల రథం, శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ,భూ వరాహ స్వామి వకుళ మాత ఉప ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. 


మార్చి  6 వ తేదీ 2024 రోజున మనేపళ్లి ట్రస్ట్ అధినేత
శ్రీ మానేపల్లి రామారావు గారి అధ్వర్యంలో లో 11:06 గంటలకు  త్రిదండిచిన్న జీయర్ స్వామి చేతుల మీదిగా ప్రాణప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది.
     

SWARNA GIRI TEMPLE              TIMINGS 


ప్రతిరోజు టెంపుల్ టైమింగ్


Temple Opening Time: Morning 5:00AM
 


Temple Break Time : 1:00 PM to 2:00 PM
 

Temple closing Time : 9:00 PM

 


 
  ప్రతి రోజు ఉదయం 5 :00 గంటలకు టెంపుల్   ప్రారంభిస్తారు.
 

మధ్యాహ్నం 1:00 గంట నుండి 2:00 గంటల వరకు    టెంపుల్  బ్రేక్ టైం 
 
 

రాత్రి 9:00 గంటలకు శేజాత్రి అభిషేకం 

తరువాత  ఆలయాన్ని మూసి వేస్తారు. 

swarnagiri temple bhuvanagiri timings
Swarnagirit టెంపుల్ సంబంధించి మరింత సమాచారం కొరకు మా వెబ్సైట్ ను పూర్తిగా చూడండి.

1 Comments

  1. I was more than happy to uncover this great site. I need to thank you for your time due to this fantastic read!! I enjoyed every bit of it and have you bookmarked to see new information on your blog.
    tnpds correction
    hogenakkal falls

    ReplyDelete
Previous Post Next Post